Reviling and Reproaching గురించి బైబిల్ వచనాలు: Happiness of enduring, for Christ's sake
Happiness of enduring, for Christ's sake గురించి వచనాలు
క్రీస్తు నామం కోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమగల దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని దాని భావము.