కంటెంట్‌కు వెళ్లండి

Reviling and Reproaching గురించి బైబిల్ వచనాలు: Trust in God under

2 వచనాలు · 35 కోణాలు

"Reviling and Reproaching" కోసం వెతకండి

Trust in God under గురించి వచనాలు

  1. పరలోకం నుండి సాయం పంపి నన్ను విడిపిస్తారు, నన్ను దిగమ్రింగాలని చూస్తూ నా మీద చాడీలు పలికే వారి బారి నుండి నన్ను తప్పిస్తారు. సెలా దేవుడు తన మారని ప్రేమను, నమ్మకత్వాన్ని పంపుతారు.

  2. అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను, ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము.