కంటెంట్‌కు వెళ్లండి

Reviling and Reproaching గురించి బైబిల్ వచనాలు: Of Christ, predicted

3 వచనాలు · 35 కోణాలు

"Reviling and Reproaching" కోసం వెతకండి

Of Christ, predicted గురించి వచనాలు

  1. మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను దహించి వేస్తుంది, మిమ్మల్ని అవమానపరచే వారి అవమానాలు నా మీద పడును గాక.

  2. యెహోవా, అవి మీ శత్రువులు ఎగతాళిగా చేసిన నిందలు, అడుగడుగునా మీ అభిషిక్తుని వారు చేసిన ఎగతాళి జ్ఞాపకం తెచ్చుకోండి.

  3. క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు.