కంటెంట్‌కు వెళ్లండి

Reviling and Reproaching గురించి బైబిల్ వచనాలు: Jews

3 వచనాలు · 35 కోణాలు

"Reviling and Reproaching" కోసం వెతకండి

Jews గురించి వచనాలు

  1. ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ,

  2. “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అని అంటూ దూషించారు.

  3. అందుకు యూదులు ఆయనతో, “నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవని మేము చెప్పింది నిజం కాదా?” అన్నారు.