Prophecies Respecting Christ గురించి బైబిల్ వచనాలు: His patience and silence under suffering
His patience and silence under suffering గురించి వచనాలు
అతడు పీడించబడి బాధించబడినా అతడు తన నోరు తెరవలేదు; వధించబడడానికి తేబడిన గొర్రెపిల్లలా, బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు, ఆయన తన నోరు తెరవలేదు.