Prophecies Respecting Christ గురించి బైబిల్ వచనాలు: His being sold for thirty pieces silver
His being sold for thirty pieces silver గురించి వచనాలు
నేను వారితో, “మీకు మంచిదనిపిస్తే నా జీతం ఇవ్వండి; లేదంటే మానేయండి” అన్నాను. కాబట్టి వారు నాకు ముప్పై వెండి నాణేలు చెల్లించారు.