Prophecies Respecting Christ గురించి బైబిల్ వచనాలు: His entering publicly into Jerusalem
His entering publicly into Jerusalem గురించి వచనాలు
సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు దీనుడిగా గాడిద మీద, గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాడు.