Prophecies Respecting Christ గురించి బైబిల్ వచనాలు: As the seed of Isaac
As the seed of Isaac గురించి వచనాలు
అయితే దేవుడు అబ్రాహాముతో, “ఈ బాలుని గురించి, నీ దాసి గురించి నీవు బాధపడకు. శారా చెప్పినట్టు నీవు చేయి, ఎందుకంటే ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది.