Prophecies Respecting Christ గురించి బైబిల్ వచనాలు: His being a stone of stumbling to the Jews
His being a stone of stumbling to the Jews గురించి వచనాలు
ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు; అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకు ప్రజలను తడబడేలా చేసే రాయిలా వారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు. ఆయన యెరూషలేము ప్రజలకు బోనుగా, ఉచ్చుగా ఉంటారు.