Prophecies Respecting Christ గురించి బైబిల్ వచనాలు: His price being given for the potter's field
His price being given for the potter's field గురించి వచనాలు
అప్పుడు వారు నాకు చెల్లించిన దానిని కుమ్మరి దగ్గర పారవేయమని యెహోవా నాకు ఆజ్ఞాపించారు కాబట్టి నేను ఆ ముప్పై వెండి నాణేలు తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.