Medo-Persian Kingdom గురించి బైబిల్ వచనాలు: Silver part of image in Nebuchadnezzar's dream
Silver part of image in Nebuchadnezzar's dream గురించి వచనాలు
ఆ ప్రతిమ తల మేలిమి బంగారంతో, దాని రొమ్ము, చేతులు వెండితో, దాని కడుపు, తొడలు ఇత్తడితో,
“మీ తర్వాత, మీకంటే తక్కువగా ఉన్న మరో సామ్రాజ్యం లేస్తుంది. దాని తర్వాత ఇత్తడి సూచనగా ఉన్న మూడవ సామ్రాజ్యం, లోకమంతటిని పరిపాలిస్తుంది.