కంటెంట్‌కు వెళ్లండి

Medo-Persian Kingdom గురించి బైబిల్ వచనాలు: A ram with two horns

2 వచనాలు · 34 కోణాలు

A ram with two horns గురించి వచనాలు

  1. నేను కళ్ళెత్తి చూడగా ఆ కాలువ ప్రక్కన రెండు కొమ్ములున్న ఒక పొట్టేలు ఉంది, ఆ కొమ్ములు పొడువుగా ఉన్నాయి. ఆ కొమ్ములలో ఒకటి రెండవ దానికంటే పొడువుగా ఉంది కాని అది తర్వాత మొలిచింది.

  2. నీవు చూసిన రెండు కొమ్ముల పొట్టేలు మెదీయ, పర్షియా రాజులను సూచిస్తుంది.