Medo-Persian Kingdom గురించి బైబిల్ వచనాలు: Artaxerxes Smerdis (an usurper)
Artaxerxes Smerdis (an usurper) గురించి వచనాలు
పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న సమయంలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు వారి సహచరులు అర్తహషస్తకు ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరం అరామిక్ లిపిలో, అరామిక్ భాషలో వ్రాయబడింది.