Skip to content

Levites గురించి బైబిల్ వచనాలు

186 వచనాలు · 17 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు,

  2. మెషేజబేలు, సాదోకు, యద్దూవ,

  3. పెలట్యా, హానాను, అనాయా,

  4. హోషేయ, హనన్యా, హష్షూబు,

  5. హల్లోహేషు, పిల్హా, షోబేకు,

  6. రెహూము, హషబ్నా, మయశేయా,

  7. అహీయా, హానాను, ఆనాను,

  8. మల్లూకు, హారీము, బయనా.

  9. మిగిలిన ప్రజలు అనగా, యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు దేవుని ధర్మశాస్త్రం బట్టి తమను ఆ దేశ ప్రజల నుండి వేరు చేసుకున్న వారందరు గ్రహించగలిగిన తమ భార్యలు కుమారులు కుమార్తెలతో పాటు,

  10. నేను లేవీయులకు చేసిన ఒడంబడిక ఉండిపోయేలా నేనే మీకు ఈ ఆజ్ఞ ఇచ్చానని మీరు తెలుసుకుంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  11. నేను లేవీయులతో చేసిన నిబంధన జీవానికి సమాధానానికి సంబంధించింది. వారు నా పట్ల భయభక్తులు చూపాలని అవి వారికి ఇచ్చాను. అప్పుడు వారు నన్ను గౌరవించి నా పేరు పట్ల భయభక్తులు కలిగివుంటారు.