Levites గురించి బైబిల్ వచనాలు: Sealed the covenant with Nehemiah
Sealed the covenant with Nehemiah గురించి వచనాలు
లేవీయులు: అజన్యా కుమారుడైన యెషూవ, హేనాదాదు కుమారులు బిన్నూయి, కద్మీయేలు,
వారి బంధువులు షెబన్యా, హోదీయా, కెలిథా, పెలాయా, హానాను,
మీకా, రెహోబు, హషబ్యా,
జక్కూరు, షేరేబ్యా, షెబన్యా,
హోదీయా, బానీ, బెనీను.
ప్రజల నాయకుల నుండి: పరోషు, పహత్-మోయాబు, ఏలాము, జత్తూ, బానీ,
బున్నీ, అజ్గాదు, బేబై,
అదోనియా, బిగ్వయి, ఆదీను,
అటేరు, హిజ్కియా, అజ్జూరు,
హోదీయా, హాషుము, బేజయి,
హారీపు, అనాతోతు, నేబై,
మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు,
మెషేజబేలు, సాదోకు, యద్దూవ,
పెలట్యా, హానాను, అనాయా,
హోషేయ, హనన్యా, హష్షూబు,
హల్లోహేషు, పిల్హా, షోబేకు,
రెహూము, హషబ్నా, మయశేయా,
అహీయా, హానాను, ఆనాను,
మల్లూకు, హారీము, బయనా.
మిగిలిన ప్రజలు అనగా, యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు దేవుని ధర్మశాస్త్రం బట్టి తమను ఆ దేశ ప్రజల నుండి వేరు చేసుకున్న వారందరు గ్రహించగలిగిన తమ భార్యలు కుమారులు కుమార్తెలతో పాటు,