కంటెంట్‌కు వెళ్లండి

The Providence of God గురించి బైబిల్ వచనాలు: Ruling the elements

9 వచనాలు · 41 కోణాలు

"The Providence of God" కోసం వెతకండి

Ruling the elements గురించి వచనాలు

  1. తుఫాను దాని స్థానం నుండి బయటకు వస్తుంది, వీచే గాలుల నుండి చలి వస్తుంది.

  2. దేవుని ఊపిరి మంచును పుట్టిస్తుంది, మహా సముద్ర ఉపరితలాలు గడ్డకడతాయి.

  3. ఆయన దట్టమైన మేఘాలను తేమతో నింపుతారు; మేఘాలలో తన మెరుపులను వ్యాపింపజేస్తారు.

  4. భూమి అంతటి ఉపరితలం మీద ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయడానికి, ఆయన నిర్దేశించిన మార్గంలో అవి చుట్టూ తిరుగుతాయి.

  5. ప్రజలను శిక్షించడానికి లేదా తన భూమికి నీళ్లు పోయడానికి, తన ప్రేమను చూపించడానికి ఆయన మేఘాలను రప్పిస్తారు.

  6. నేను వచ్చినప్పుడు అక్కడ ఎందుకు ఎవరూ లేరు? నేను పిలిచినప్పుడు ఎందుకు ఎవరూ జవాబివ్వలేదు? నా చేయి నిన్ను విడిపించలేనంత చిన్నగా ఉందా? నిన్ను రక్షించడానికి నాకు బలం లేదా? కేవలం ఒక గద్దింపుతో నేను సముద్రం ఎండిపోయేలా చేస్తాను, నదులను ఎడారిగా చేస్తాను; నీళ్లు లేక వాటి చేపలు కుళ్ళిపోయి దాహంతో చస్తాయి.

  7. ఆయన సముద్రాన్ని గద్దించి దానిని ఆరిపోయేలా చేస్తారు; నదులన్నిటినీ ఆయన ఎండిపోయేలా చేస్తారు. బాషాను కర్మెలు ఎండిపోతాయి, లెబానోను పువ్వులు వాడిపోతాయి.

  8. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం మానవులందరికి వెలుగుగా ఉన్నది.

  9. యోహాను ఆయన గురించి సాక్ష్యం చెప్తూ, “నేను చెప్పిన వాడు ఈయనే, ‘నా తర్వాత వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు ఎందుకంటే ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు’ ” అని బిగ్గరగా కేక వేసి చెప్పాడు.