కంటెంట్‌కు వెళ్లండి

The Providence of God గురించి బైబిల్ వచనాలు: The special preservation of saints

3 వచనాలు · 41 కోణాలు

The special preservation of saints గురించి వచనాలు

  1. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు తన నమ్మకస్థులను ఆయన విడిచిపెట్టరు. ఆయన వారిని శాశ్వతంగా భద్రపరుస్తారు; కాని దుష్టుల సంతానం నశిస్తుంది.

  2. నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడమని నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు.

  3. అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి.