The Mercy of God గురించి బైబిల్ వచనాలు: Sought for others
Sought for others గురించి వచనాలు
ఈ నియమాన్ని అనుసరించే వారందరికి అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కనికరం కలుగుతాయి.
విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది:
అతడు ఎఫెసులో నాకు ఎన్ని విధాలుగా సహాయపడ్డాడో నీకు చాలా బాగా తెలుసు. ప్రభువు దినమందు దేవుని దృష్టిలో అతడు కనికరం పొందునట్లు ప్రభువు అతనికి అనుగ్రహించును గాక!