కంటెంట్‌కు వెళ్లండి

The Mercy of God గురించి బైబిల్ వచనాలు: Plenteous

3 వచనాలు · 36 కోణాలు

"The Mercy of God" కోసం వెతకండి

Plenteous గురించి వచనాలు

  1. ప్రభువా, మీరు మంచివారు క్షమించేవారు, మీకు మొరపెట్టే వారందరి పట్ల మారని ప్రేమ కలిగి ఉన్నారు.

  2. కాని ప్రభువా, మీరు కనికరం, కరుణ గల దేవుడు, త్వరగా కోప్పడరు, మారని ప్రేమ, నమ్మకత్వం కలిగి ఉన్నారు.

  3. యెహోవా కృపా కనికరం గలవారు, త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.