Skip to content

Reproof గురించి బైబిల్ వచనాలు: Elijah

1 వచనం · 70 కోణాలు

Elijah గురించి వచనాలు

  1. అహాబు ఏలీయాతో, “నా శత్రువా, నీవు నన్ను పట్టుకున్నావు కదా!” అన్నాడు. అందుకతడు, “నేను నిన్ను పట్టుకున్నాను, ఎందుకంటే యెహోవా దృష్టికి చెడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకున్నావు అన్నాడు.