Reproof గురించి బైబిల్ వచనాలు: Hypocrisy
Hypocrisy గురించి వచనాలు
వేషధారులారా! మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే:
“వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! కాబట్టి మీకు మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించే మనుష్యులను ప్రవేశించకుండా వారి ముఖం మీదనే తలుపు వేసేస్తున్నారు. మీరు దానిలో ప్రవేశించడంలేదు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వడంలేదు.