Reproof గురించి బైబిల్ వచనాలు: Hatred of, leads to destruction
Hatred of, leads to destruction గురించి వచనాలు
దారితప్పిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు చావునొందుదురు.
ఎన్నిమారులు గద్దించినను మాట విననివాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు.