కంటెంట్‌కు వెళ్లండి

Punishments గురించి బైబిల్ వచనాలు: Antiquity of

2 వచనాలు · 47 కోణాలు

Antiquity of గురించి వచనాలు

  1. కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది.

  2. ఈ రోజు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు, మీ సన్నిధిలో నుండి దూరం చేశారు; నేను విశ్రాంతి లేని దేశదిమ్మరిని అవుతాను, నేను కంటపడితే నన్ను చంపేస్తారు” అని అన్నాడు.