కంటెంట్‌కు వెళ్లండి

Murder గురించి బైబిల్ వచనాలు: The Herods

3 వచనాలు · 88 కోణాలు

"Murder" కోసం వెతకండి

The Herods గురించి వచనాలు

  1. ఆ జ్ఞానులు తనను మోసగించారని గ్రహించిన హేరోదు చాలా కోపంతో జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములోను దాని పరిసర ప్రాంతాల్లోను రెండు సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయస్సుగల మగ పిల్లలందరిని చంపుమని ఆదేశించాడు.

  2. అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు.

  3. అలా రాజు, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు.