కంటెంట్‌కు వెళ్లండి

Murder గురించి బైబిల్ వచనాలు: Characteristic of the devil

1 వచనం · 88 కోణాలు

"Murder" కోసం వెతకండి

Characteristic of the devil గురించి వచనాలు

  1. మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కాబట్టి మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కాబట్టి వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు వాడు తన స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు అబద్ధాలకు తండ్రి.