కంటెంట్‌కు వెళ్లండి

Murder గురించి బైబిల్ వచనాలు: Forbidden

4 వచనాలు · 88 కోణాలు

"Murder" కోసం వెతకండి

Forbidden గురించి వచనాలు

  1. “ఎవరైనా మనుష్యుని రక్తం చిందిస్తే, మనుష్యులచే వారి రక్తం చిందించబడాలి; ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మనుష్యుని సృజించారు.

  2. మీరు హత్య చేయకూడదు.

  3. మీరు హత్య చేయకూడదు.

  4. “మీరు వ్యభిచారం చేయకూడదు, మీరు హత్య చేయకూడదు, మీరు దొంగతనం చేయకూడదు, ఇతరులదేదీ మీరు ఆశించకూడదు” అనే ఆజ్ఞలు ఇతర ఆజ్ఞలు ఉన్నప్పటికీ అవన్నీ, “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి.