కంటెంట్‌కు వెళ్లండి

Kings గురించి బైబిల్ వచనాలు: Serve Christ

3 వచనాలు · 175 కోణాలు

"Kings" కోసం వెతకండి

Serve Christ గురించి వచనాలు

  1. కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.

  2. యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి.

  3. ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.