Cities గురించి బైబిల్ వచనాలు: Often fortified by art
Often fortified by art గురించి వచనాలు
రెహబాము యెరూషలేములో నివాసముండి యూదాలో రక్షణ కోసం ఈ పట్టణాలను కట్టించాడు:
బేత్లెహేము, ఏతాము, తెకోవా,
బేత్-సూరు, శోకో, అదుల్లాము,
గాతు, మరేషా, జీఫు,
అదోరయాము, లాకీషు, అజేకా,
జోరహు, అయ్యాలోను, హెబ్రోను. ఇవన్నీ యూదా, బెన్యామీనులో కోటగోడలు గల పట్టణాలు ఉన్నాయి.