కంటెంట్‌కు వెళ్లండి

Tyre

52 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Tyrus

33.2700, 35.1900 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Tyre ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కుప్ర కనపడగా దాని దక్షిణ వైపు నుండి సిరియాకు వెళ్లాము. తూరు పట్టణ తీరాన మేమున్న ఓడలోని సరుకులను దించవలసి వచ్చింది.

  2. మేము తూరు పట్టణం నుండి మా ప్రయాణం కొనసాగించి తొలెమాయి పట్టణంలో దిగి అక్కడ ఉన్న సహోదర సహోదరీలను పలకరించి వారితో ఒక రోజు గడిపాము.