Water గురించి బైబిల్ వచనాలు: (Rapidly flowing away,) of the career of the wicked
(Rapidly flowing away,) of the career of the wicked గురించి వచనాలు
“అయినాసరే వారు నీటి మీద నురుగులా ఉన్నారు; వారి భూభాగం శపించబడింది, కాబట్టి ఎవరు వారి ద్రాక్షతోట వైపు వెళ్లరు.
ప్రవహించే నీటిలా వారు మాయమవుదురు గాక; వారు విల్లు ఎక్కుపెట్టినప్పుడు వారి బాణాలు గురిని చేరకుండును గాక.