Visions గురించి బైబిల్ వచనాలు: A representative of the divine person and glory
A representative of the divine person and glory గురించి వచనాలు
రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు కూర్చుని ఉండడం నేను చూశాను; ఆయన వస్త్రపు అంచు దేవాలయాన్ని నింపింది.