The Wisdom of God గురించి బైబిల్ వచనాలు: Universal
Universal గురించి వచనాలు
ఎందుకంటే ఆయన భూమి అంచుల వరకు చూస్తున్నారు ఆకాశాల క్రింద ఉన్న ప్రతిదీ ఆయన చూస్తున్నారు.
ఆయన లోతైన విషయాలను, రహస్యాలను బయలుపరుస్తారు; చీకటిలో ఉన్నది ఆయనకు తెలుసు, వెలుగు ఆయనతో నివసిస్తుంది.
చేస్తున్న ప్రభువు చెప్తున్నాడు.’