The Wisdom of God గురించి బైబిల్ వచనాలు: The actions
The actions గురించి వచనాలు
“మానవుల మార్గాలన్నిటిని ఆయన చూస్తున్నారు. వారి ప్రతి అడుగును ఆయన గమనిస్తున్నారు.
నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు; దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు.
నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు; నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు.