కంటెంట్‌కు వెళ్లండి

The Wisdom of God గురించి బైబిల్ వచనాలు: The afflictions of saints

2 వచనాలు · 36 కోణాలు

"The Wisdom of God" కోసం వెతకండి

The afflictions of saints గురించి వచనాలు

  1. అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు.

  2. నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు మీరే నా నడకను చూస్తారు. నేను నడచే దారిలో, శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు.