The Tribe Of Dan గురించి బైబిల్ వచనాలు: Bounds of its inheritance
Bounds of its inheritance గురించి వచనాలు
ఏడవ చీటి వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి వచ్చింది.
వారి వారసత్వం సరిహద్దు జోరహు, ఎష్తాయోలు ఈర్-షెమెషు,
షయల్బీను, అయ్యాలోను, ఇత్లా,
ఎలోను, తిమ్నా, ఎక్రోను,
ఎల్తెకే, గిబ్బెతోను, బాలతు,
యెహూదు, బెనె-బెరకు, గాత్-రిమ్మోను,
మే-యర్కోను, రక్కోను, యొప్ప ముందున్న ప్రాంతం.