The Punishment of the Wicked గురించి బైబిల్ వచనాలు: Everlasting burnings
Everlasting burnings గురించి వచనాలు
సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు; భక్తిహీనులకు వణుకు పుడుతుంది. “మనలో ఎవరు దహించే అగ్నితో నివసించగలరు? మనలో ఎవరు నిత్యం మండే అగ్నితో నివసించగలరు?”