The Punishment of the Wicked గురించి బైబిల్ వచనాలు: Everlasting destruction
Everlasting destruction గురించి వచనాలు
ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్యనాశనానికి గురి చేస్తారు: ఆయన నిన్ను మీ గుడారంలో నుండి పెరికివేస్తారు; సజీవుల దేశంలో నుండి నిన్ను పెరికివేస్తారు. సెలా
¶ When the wicked spring as the grass, and when all the workers of iniquity do flourish; it is that they shall be destroyed for ever:
వారు అనుభవించే శిక్ష నిత్య నాశనంగా ఉంటుంది, అలాంటివారు ప్రభువు సన్నిధి నుండి ఆయన మహాప్రభావం నుండి వెళ్లగొట్టబడతారు,