The Palm Tree గురించి బైబిల్ వచనాలు: The church
The church గురించి వచనాలు
నీ రూపం తాటి చెట్టులా నీ స్తనములు గెలల్లా ఉన్నాయి.
నేనన్నాను, “నేను తాటి చెట్టు ఎక్కుతాను; దాని ఫలములు పట్టుకుంటాను.” నీ స్తనములు ద్రాక్షవల్లికి ఉండే ద్రాక్ష గెలల్లా ఉండును గాక. నీ శ్వాస యొక్క పరిమళం ఆపిల్ పండ్ల వాసనలా ఉంది.