కంటెంట్‌కు వెళ్లండి

The Edomites గురించి బైబిల్ వచనాలు: Confederated with enemies of Israel against Jehoshaphat

3 వచనాలు · 62 కోణాలు

"The Edomites" కోసం వెతకండి

Confederated with enemies of Israel against Jehoshaphat గురించి వచనాలు

  1. “రండి, వారి దేశాన్ని లేకుండ నాశనం చేద్దాం అప్పుడు ఇశ్రాయేలీయుల పేరు ఇక జ్ఞాపకం ఉండదు” అని వారు అంటున్నారు.

  2. వారు ఏకమనస్సుతో కుట్ర చేశారు; వారు మీకు వ్యతిరేకంగా ఒప్పందం చేసుకున్నారు.

  3. గుడారాల్లో నివసించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయీలు,