Rain గురించి బైబిల్ వచనాలు: Time of the flood
Time of the flood గురించి వచనాలు
ఇంకా ఏడు రోజుల్లో భూమి మీద నలభై రాత్రింబగళ్ళు నేను వర్షం కురిపిస్తాను, నేను చేసిన ప్రతి ప్రాణిని భూమి మీద నుండి తుడిచివేస్తాను” అని అన్నారు.
నలభై రాత్రింబగళ్ళు భూమిపై వర్షం కురిసింది.