కంటెంట్‌కు వెళ్లండి

Prophecy గురించి బైబిల్ వచనాలు: Hos. 1:10, »...Ye are the sons of the living God.«

2 వచనాలు · 47 కోణాలు

Hos. 1:10, »...Ye are the sons of the living God.« గురించి వచనాలు

  1. “అయినా ఇశ్రాయేలీయులు సముద్రతీరాన ఉన్న ఇసుకంత విస్తారంగా కొలువలేనంతగా లెక్కపెట్టలేనంతగా ఉంటారు. ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అక్కడే వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.

  2. ఇంకా, “ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అదే స్థలంలో వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.”