Priests గురించి బైబిల్ వచనాలు: Clothing with the holy garments
Clothing with the holy garments గురించి వచనాలు
అతని కుమారులను తీసుకువచ్చి చొక్కాలు తొడిగించి
వారిపై టోపీలు పెట్టాలి. తర్వాత అహరోనుకు, అతని కుమారులకు నడికట్టు కట్టాలి. నిత్య కట్టుబాటు ద్వారా యాజకత్వం వారిదవుతుంది. “ఈ విధంగా అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠించాలి.
అతని కుమారులను తీసుకువచ్చి వారికి చొక్కాలు తొడిగించాలి.
తర్వాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అతడు అహరోను కుమారులను ముందుకు తీసుకువచ్చి, వారికి చొక్కాలు తొడిగించి నడికట్టు కట్టి, వారి తలల మీద టోపీలను పెట్టాడు.