కంటెంట్‌కు వెళ్లండి

Priests గురించి బైబిల్ వచనాలు: Restitution to be made to, by persons ignorantly eating of their holy things

3 వచనాలు · 86 కోణాలు

Restitution to be made to, by persons ignorantly eating of their holy things గురించి వచనాలు

  1. “ ‘ఎవరైనా పొరపాటున పరిశుద్ధ ఆహారం తింటే దానికి వెలకట్టి దాని వెలలో అయిదవ వంతు కలిపి యాజకునికి ఇవ్వాలి.

  2. యాజకులు ఇశ్రాయేలీయులు యెహోవాకు సమర్పించే పవిత్రమైన అర్పణలను యాజకులు అపవిత్రం చేయకూడదు.

  3. వారి మీదికి అపరాధపరిహార రుసుము చెల్లించుకునేలా చేయకూడదు. వారిని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.’ ”