కంటెంట్‌కు వెళ్లండి

Pools and Ponds గురించి బైబిల్ వచనాలు: (In the wilderness,) of the gifts of the Spirit

2 వచనాలు · 20 కోణాలు

"Pools and Ponds" కోసం వెతకండి

(In the wilderness,) of the gifts of the Spirit గురించి వచనాలు

  1. మండుతున్న ఇసుక చెరువులా మారుతుంది ఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి. ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలో గడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి.

  2. నేను చెట్లులేని ఎత్తు స్థలాల మీద నదులను ప్రవహింపచేస్తాను, లోయల మధ్యలో ఊటలు ఉబికేలా చేస్తాను. ఎడారిని నీటి మడుగుగా, ఎండిపోయిన నేలను ఊటలుగా చేస్తాను.