కంటెంట్‌కు వెళ్లండి

Pardon గురించి బైబిల్ వచనాలు: For yourselves

5 వచనాలు · 58 కోణాలు

"Pardon" కోసం వెతకండి

For yourselves గురించి వచనాలు

  1. యెహోవా, నా దోషం ఘోరమైనది మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి.

  2. నా వేదన బాధను చూడండి నా పాపాలన్నిటిని క్షమించండి.

  3. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. దావీదు బత్షెబతో వ్యభిచరించిన తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చిన సందర్భంలో వ్రాశాడు. ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి నన్ను కరుణించండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి, నా పాపాలను తుడిచివేయండి.

  4. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణాలను క్షమించండి.

  5. మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు, మా పాపాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’”