కంటెంట్‌కు వెళ్లండి

Caleb

30 వచనాలు · 6 కుటుంబ సభ్యులు

Caleb ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతని పేరు నాబాలు, అతని భార్యపేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది అందమైనది. అయితే అతడు తన పనులలో చాలా కఠినంగా దుర్మార్గంగా వ్యవహరించేవాడు. అతడు కాలేబు సంతతికి చెందిన వాడు.

  2. కాలేబు ఉంపుడుగత్తె ఏఫాకు పుట్టినవారు: హారాను, మోజా, గాజేజు. హారాను కుమారుడు గాజేజు.

  3. కాలేబు ఉంపుడుగత్తె మయకాకు పుట్టినవారు: షెబెరు, తిర్హనా.

  4. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు: ఈరూ, ఏలా, నయము, ఏలా కుమారుడు: కనజు.

  5. (అయితే పట్టణం చుట్టూ ఉన్న పొలాలు, గ్రామాలు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడ్డాయి.)