కంటెంట్‌కు వెళ్లండి

Trees గురించి బైబిల్ వచనాలు: With axes

3 వచనాలు · 87 కోణాలు

"Trees" కోసం వెతకండి

With axes గురించి వచనాలు

  1. ఉదాహరణకు, చెట్లు నరకడానికి పొరుగువాడితో అడవికి వెళ్లి గొడ్డలితో చెట్టు కొట్టినప్పుడు గొడ్డలి పడి ఊడి అవతలి వాడికి తగిలి చనిపోయిన, చంపినవాడు ఆ మూడు పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయి తన ప్రాణం దక్కించుకోవచ్చు.

  2. దట్టమైన పొదలను నరికే పురుషుల్లా వారు గొడ్డళ్ళు పట్టుకున్నారు.

  3. ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడింది. మంచి పండ్లు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.