Titles and Names of the Wicked గురించి బైబిల్ వచనాలు: Wicked servants
Wicked servants గురించి వచనాలు
“అందుకు అతని యజమానుడు వానితో, ‘సోమరియైన చెడ్డ దాసుడా! నేను విత్తనాలు విత్తని చోట కోసే వాడను అని, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడనని నీకు తెలుసు కదా?