కంటెంట్‌కు వెళ్లండి

Titles and Names of the Wicked గురించి బైబిల్ వచనాలు: Workers of iniquity

2 వచనాలు · 68 కోణాలు

"Titles and Names of the Wicked" కోసం వెతకండి

Workers of iniquity గురించి వచనాలు

  1. దుష్టులతో, చెడు చేసేవారితో పాటు నన్ను లాక్కు వెళ్లకండి. వారు పొరుగువారితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు కాని, వారి హృదయాల్లో దుర్మార్గం పెట్టుకుంటారు.

  2. కీడుచేసేవారు ఎలా కూలిపోయారో, క్రిందకు త్రోయబడి, మళ్ళీ లేవలేకుండ ఎలా ఉన్నారో చూడండి!