కంటెంట్‌కు వెళ్లండి

Titles and Names of the Wicked గురించి బైబిల్ వచనాలు: Children of the devil

2 వచనాలు · 68 కోణాలు

"Titles and Names of the Wicked" కోసం వెతకండి

Children of the devil గురించి వచనాలు

  1. “నీవు సాతాను బిడ్డవు నీతికార్యాలన్నింటికి విరోధివి! నీవు అన్ని రకాల కపటంతో మోసంతో నిండి ఉన్నావు. ప్రభువు యొక్క సరియైన మార్గాలను చెడగొట్టడం మానవా?

  2. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో సాతాను పిల్లలెవరో మనకు తెలుస్తుంది; నీతిని జరిగించని వారు, తన సహోదరుని, సహోదరిని ప్రేమించనివారు దేవుని పిల్లలు కారు.